చలికాలం.. జీవాలు పదిలం

63చూసినవారు
చలికాలం.. జీవాలు పదిలం
జీవాలకు గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే విధంగా చూడాలి. పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు సోకినప్పుడు పశువైద్యాధికారులను సంప్రదించాలి. చలికాలంలో పీపీఆర్‌ వ్యాధి సోకిన జీవాలు పారిన, ముక్కు, కళ్ల నుంచి వచ్చే ద్రవాలతో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గు వస్తుంది. దీంతో జీవాలు నీళ్ల పారడంతో మూడు నాలుగు రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్