JEE మెయిన్‌లో ఛాయిస్ ఎత్తివేత

51చూసినవారు
JEE మెయిన్‌లో ఛాయిస్ ఎత్తివేత
JEE మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్ Bలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో సెక్షన్ Bలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు NTA ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్