దళిత మహిళను కొట్టి, ఇంటికి నిప్పంటించారు (వీడియో)

2281చూసినవారు
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని సేన్ పశ్చిమ్ పారాలోని ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత కుటుంబం తమ ఇంటి గుండా వెళుతున్నప్పుడు అగ్రవర్ణాల కుటుంబం దళిత మహిళను పాదాలు తాకమన్నారు. ఆ మహిళ పాదాలు తాకడానికి నిరాకరించడంతో ఆమెను జుట్టును లాగి కిందపడేసి కొట్టారు. ఆపై ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై ఎస్సీ-ఎస్టీ కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్