మహిళను లాక్కెళ్లి అత్యాచారం (వీడియో)

1089చూసినవారు
అమెరికాలోని న్యూయార్క్‌లో మే 1వ తేదీన షాకింగ్ ఘటన జరిగింది. బ్రాంక్స్ బరో ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను ముసుగు ధరించిన ఓ దుండగుడు వెంబడించాడు. బెల్టును ఆమె మెడకు చుట్ట లాక్కెళ్లాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. రెండు కార్ల మధ్య ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి బాధిత మహిళపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :