కొంచెంలో చావు నుంచి తప్పించుకున్న మహిళ (వీడియో)

556చూసినవారు
మ‌నిషి ప్రాణం గాల్లో దీపం వంటిది. దీన్ని హ‌రించేందుకు ప్ర‌మాదాలు ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తాయ‌న్న‌ది ఎవ‌రూ ఊహించ‌లేరు. కానీ ఇక్క‌డ చెప్పుకునే మ‌హిళ కూడా పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకుంది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి అదృష్ట‌వంతురాల‌ని నిరూపించుకుంది. ఓ షాపింగ్ మాల్‌లో మహిళ ఫ్లోర్ తుడుస్తుండగా పక్కన ఉన్న బస్తాలు ఓకేసారి ఆమెపై పడి కప్పేశాయి. ఇది గమనించిన కొందరు కూలీలు వెంటనే బస్తాలను పక్కకి లాగి ఆమెను కాపాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you