ఉద్యోగాలు వదులుకునేందుకు జపాన్‌లో 'రాజీనామా నిపుణులను' ఆశ్రయిస్తున్న కార్మికులు

77చూసినవారు
ఉద్యోగాలు వదులుకునేందుకు జపాన్‌లో 'రాజీనామా నిపుణులను' ఆశ్రయిస్తున్న కార్మికులు
తమ ఉద్యోగాలను వదులుకోవడంలో సహాయపడేందుకు జపాన్ ఉద్యోగులు రాజీనామా నిపుణులను నియమించుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి. రాజీనామా సమర్పణ, కంపెనీతో చర్చలు, చట్టపరమైన వివాదాలపై న్యాయవాదుల సలహాలు అందించినందుకుగానూ ఆ రాజీనామా ఏజెన్సీలు ఉద్యోగుల వద్ద ఫీజులు వసూలు చేస్తాయి. అయితే కొందరు క్లయింట్లు మాత్రం రాజీనామాలను చాలాసార్లు చించేశారని, ఉద్యోగాలు వదిలేందుకు ఇష్టపడటం లేదని ఓ ఏజెన్సీ మేనేజర్ చెప్పాడు.

సంబంధిత పోస్ట్