బాక్స‌ర్ అయ్యేదాన్ని: అరీనా స‌బ‌లెంక‌

51చూసినవారు
బాక్స‌ర్ అయ్యేదాన్ని: అరీనా స‌బ‌లెంక‌
ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ అరీనా స‌బ‌లెంక‌ జైత్ర‌యాత్ర‌ కొన‌సాగిస్తోంది. తొలి రౌండ్ నుంచి ధాటిగా ఆడుతున్న ఈ బెలార‌స్ ప్లేయ‌ర్ అల‌వోక‌గా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సబలెంక ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించింది. ‘ఒక‌వేళ రాకెట్ ప‌ట్ట‌క‌పోయి ఉంటే క‌చ్చితంగా బాక్స‌ర్ అయ్యేదాన్ని. టెన్నిస్ త‌ర్వాత బాక్సింగ్ త‌ప్పించి వేరే ఏ ఆట నా మ‌నుసులో లేదు’’అని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్