అయోధ్య రామమందిరం లోపలి భాగం ఎలా ఉందో చూశారా? (వీడియో)

215668చూసినవారు
ఇప్పుడు దేశమంతా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆలయం లోపలి నిర్మాణం చూసి షాకవుతున్నారు.

సంబంధిత పోస్ట్