తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను: సమంత

62చూసినవారు
తల్లిగా ఉండటానికి ఇష్టపడతాను: సమంత
మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్