DEO నారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ వినతి

51చూసినవారు
యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా విభాగ కన్వీనర్ మణికంఠ గౌడ్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. చదువుకు నిలయమైన పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై అనుమతి లేని పాఠశాలల వ్యవహారశైలిపై పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్