ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం

58చూసినవారు
ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం
భువనగిరిలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల ప్రారంభించారు. ప్రజలందరూ అర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని, ఆర్థిక వ్యవహారాలు, రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన ఆర్థిక సంస్థల ద్వారా చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంస్థలలో ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మెన్ ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్