విజేత ఎవరో రేపు 4 గంటల వరకు తెలుస్తోంది

73చూసినవారు
విజేత ఎవరో రేపు 4 గంటల వరకు తెలుస్తోంది
భువనగిరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో విజేత ఎవరో రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుస్తుందని ఆర్వో హనుమంతు తెలిపారు. మొత్తం నోటాతో కలిపి 40 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో రేపు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటలకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్