రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన మాజి ఎమ్మెల్యే

157చూసినవారు
రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన మాజి ఎమ్మెల్యే
సోమజిగూడాలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి శుక్రవారం ఆలేరు మాజి ఎమ్మెల్యే, జడ్పి ఫ్లోర్ లీడర్, తెలంగాణ రాష్ట్ర జడ్పిటిసి ల సంఘం అధ్యక్షులు డాక్టర్ కుడుదుల నగేష్ నివాళులు తదితరులు నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్