ప్రజా సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం: ఎమ్మెల్యే కుంభం

55చూసినవారు
ప్రజా సంక్షేమం కాంగ్రెస్తో తోనే సాధ్యమని మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :