వంట కార్మికులకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతి

69చూసినవారు
వంట కార్మికులకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతి
మధ్యాహ్న భోజన వంట కార్మికులకు కనీస గౌరవ వేతనం 10 వేలు ఇవ్వాలని మంగళవారం జిల్లా కలెక్టరెట్లో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వంట కార్మికులకు రావాల్సిన పెండింగ్ మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దన్నారు.

సంబంధిత పోస్ట్