బీబీనగర్ ఎంపీపీ కార్యాలయం ఎదుట నిలిచిన నీరు

57చూసినవారు
రాత్రి కురిసిన భారీ వర్షానికి బీబీనగర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట వరదనీరు నిలిచింది. కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరౌతుండటంతో ముందస్తుగా మంగళవారం వరద నీటిని గ్రామపంచాయతీ సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు.

ట్యాగ్స్ :