పార్లమెంట్‌లో నేడు జమిలి బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ సభ్యులమంతా జమిలి బిల్లును వ్యతిరేకించదలుచుకున్నామని, రాజ్యాంగంలో ఉన్న ఏ అంశాలను కూడా పొందుపరచకుండా ఏ బిల్లును తెచ్చినా తాము వ్యతిరేకిస్తామన్నారు. చర్చలు జరిపిన అనంతరం బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.