దిష్టిబొమ్మ దహనం

948చూసినవారు
దిష్టిబొమ్మ దహనం
భారతీయ జనతాపార్టీ దేవలమ్మనాగారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల వేళ బిజెపిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శవయాత్ర, దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కంతం జంగారెడ్డి, సురుగు శ్రీనివాస్ గౌడ్, పులిగిల్ల శ్రీనివాస్ చారి, సిలివెరు రమేష్, పందుల వెంకటేష్ గౌడ్, డాకోజి రమేష్, రంగారెడ్డి, సత్తి రెడ్డి, నగేష్ గౌడ్, భరత్, శరత్, శివ, వెంకటరెడ్డి, గ్రామ పార్టీ కార్యకర్తలు పాల్గొనారు.

ట్యాగ్స్ :