ఫ్రీగా ప్రపంచకప్ మ్యాచ్‌లు చూడొచ్చు!

73చూసినవారు
ఫ్రీగా ప్రపంచకప్ మ్యాచ్‌లు చూడొచ్చు!
జూన్ 2న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిస్నీ హాట్‌స్టార్ గుడ్‌న్యూస్ చెప్పింది. టీ20 వరల్డ్ కప్‌ను మొబైల్స్‌లో ఫ్రీగా చూడొచ్చని వెల్లడించింది. ఫోన్‌లో వీక్షించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ఓ పోస్టర్‌ను హాట్ స్టార్ రిలీజ్ చేసింది. 'ఫ్రీ ఫర్ ఆల్.. హర్ మ్యాచ్ హర్ బాల్' అని క్యాప్షన్ దానికి రాసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్