ప్రియురాలి ఇంట్లో పట్టుబడ్డ యువకుడు (వీడియో)

682365చూసినవారు
ప్రస్తుత రోజుల్లో యువత చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా కలుసుకుంటున్నారు. ఇదే కోవలో ఓ యువకుడు తన ప్రేయసిని ఆమె ఇంట్లో రహస్యంగా కలుసుకునేందుకు వచ్చాడు. అయితే అతడిని ప్రియురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పట్టుకుని చితక్కొట్టారు. యువతికి సైతం కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :