మొబైల్ చూడొద్దన్నందుకు యువకుడి సూసైడ్

73చూసినవారు
మొబైల్ చూడొద్దన్నందుకు యువకుడి సూసైడ్
చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ చూడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు కోనేరులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కోనేరు నుంచి యువకుడి మృతదేహాన్ని బయటికి తీసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్