పామును నోట్లో పెట్టుకున్న యువకుడు (షాకింగ్ వీడియో)

73చూసినవారు
పాములను చూస్తేనే భయపడతారు. ఓ యువకుడు భయం లేకుండా పాముతో చేసిన పిచ్చిపని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు యువకుడు అడవిలో పర్యటిస్తుండగా.. పచ్చని రంగులో ఉన్న సన్నని పాము కనిపిస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. దీంతో ఆ పాము అతని ముఖంపైగట్టిగా కాటేస్తుంది. అనంతరం యువకుడు పాముని కొరికి వదిలించుకుంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్