మెట్రో స్టేషన్‌లో యువకుడు ఆత్యహత్యాయత్నం (వీడియో)

65చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని మెట్రో స్టేషన్‌లో ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్రో రైలు వస్తుండగా సడెన్‌గా దాని కిందకు దూకాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సకాలంలో స్పందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు మెట్రో రైలు కిందపడి ఆత్యహత్యాయత్నం చేసినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్