ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న యువత!

51చూసినవారు
ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న యువత!
కొన్ని ప్రమాదాలు ప్రకృతి కారణంగా సంభవిస్తుంటే కొన్ని ప్రమాదాలను మనమే కొని తెచ్చుకుంటున్నాము. భారీ వర్షాల వల్ల ఉప్పొంగుతున్న నదులు, సరస్సులు, జలపాతాల వద్దకు వెళ్ళి కొంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. నదులు, జలపాతాల వద్ద లోతు, ప్రవాహం యొక్క ఉద్ధృతి తెలియక నేటి యువత సరదా కోసం నీటిలోకి దిగి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. జలపాతాలను దూరం నుంచి చూసి ఆనందించాలి కానీ దగ్గరకు వెళ్లడం, వాటిలోకి దిగడం ద్వారా ప్రాణాలపైకి తెచ్చుకోకూడదు.

సంబంధిత పోస్ట్