‘ఎక్స్‌ట్రీమ్’ డెలివరీ సేవల్ని నిలిపేసిన జొమాటో?

75చూసినవారు
‘ఎక్స్‌ట్రీమ్’ డెలివరీ సేవల్ని నిలిపేసిన జొమాటో?
గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించిన 'ఎక్స్‌ట్రీమ్' సేవలను జోమాటో నిలిపివేసినట్లు సమాచారం. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. డిమాండ్ లేకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్‌ను తొలగించింది. అయితే దీనిపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. Zomato యాక్టివ్‌గా ఉన్న నగరాల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్లతో చిన్న ప్యాకేజీలను అందించడానికి కంపెనీ Xtremeని ప్రారంభించింది.

ట్యాగ్స్ :