షూటింగ్ నుంచి పారిపోయిన ఏనుగు

56చూసినవారు
షూటింగ్ నుంచి పారిపోయిన ఏనుగు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లారు. ఈ షెడ్యూల్​లో భాగంగా షూటింగ్​ కోసం ఏనుగులను తీసుకువచ్చారు. అయితే షూటింగ్ కోసం తెచ్చిన రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణ షూటింగ్ స్పాట్‌లో అలజడి రేగింది. ఆ తర్వాత కొద్దిపాటి గాయాలకు గురైన సాధు అనే ఏనుగు అడవిలోకి వెళ్లిపోయిందట. ఇవాళ ఉదయం ఏనుగును పట్టుకున్నామని, ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్