విశాఖ‌ స్టేడియంలో అభివృద్ధి ప‌నుల‌ పరిశీలన

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని మున్సిప‌ల్ స్టేడియంలో మ‌రిన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గ‌త కొంతకాలంగా సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను బుధ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. జీవీఎంసీ అధికారుల‌తో క‌లిసి స్టేడియంను సంద‌ర్శించారు.

సంబంధిత పోస్ట్