విశాఖ: కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు

టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విశాఖతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్