ఎలమంచిలిలో భారత్ బంధు పాక్షికం.. ప్రశాంతం

ఎలమంచిలి మున్సిపాలిటీలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 341, 342 కి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం పై సుప్రీం కోర్ట్ తీర్పుని వ్యతిరేకిస్తూ పలు ఎస్ సి ఉపకులలు భారత్ బంద్ కి ఇచ్చిన పిలుపు మేరకు యలమంచిలి మున్సిపాలిటీ లో గల అంబేద్కర్ యూత్ కార్యవర్గ సభ్యులు విద్యా సంవస్థలను బ్యాంకులను, షాపులును మూయించి వేశారు.

సంబంధిత పోస్ట్