నేల కూలిన మునిసిపాలిటీ కార్యాలయ భవన శిలాఫలకం

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుత్తి నూతన మునిసిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణ కోసం గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం వర్షపు వరద నీటికి ధ్వంసం అయి నేల కూలింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నూతన మునిసిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించి శిలాఫలకానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్