సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ ఎమ్మెల్సీ

పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎన్. సాయి వర్ష అనే అమ్మాయికి రూ. 50 వేలు మంజూరయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా శుక్రవారం మంజూరైన చెక్కును పులివెందులలోని ఎమ్మెల్సీ తన నివాసంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్