సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎప్పుడు..??

ఏపీలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన రామ్ లక్ష్మణ్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కోశాధికారి రాఘవేందర్ రెడ్డిలు కూటమిప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్ని అమలు చేసి తర్వాతే ఇది మంచి ప్రభుత్వమని అనిపించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్