మత విద్వేషాలను రెచ్చకొట్టే ప్రయత్నాలు మానుకోవాలి: మాజీ ఎంపీ

ఎన్డీఏ కూటమి నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని మాజీ ఎంపీ జీ. వి హర్ష కుమార్ కుమార్ సూచించారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డును స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దని అన్నారు. లడ్డూ కల్తీ అయ్యినట్లు ఇప్పటిదాకా ఆధారాలు లేవని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్