ఉద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడే వారిపై తిరగబడండి

విధుల్లో ఉన్న దళిత ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసే వ్యక్తులు, ప్రజాప్రతినిధులపై తిరగబడాలని ఎస్సీ, ఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ఉద్యోగులకు సూచించారు. ఆదివారం చల్లపల్లిలో సురేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ మెడికల్ కాలేజీలో దళిత ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్