ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలంలోనీ ఇందుపల్లి, మానికొండ గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి 100 రోజులు పరిపాలలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించి అమలు పరిచిన సంక్షేమ పథకాలు గూర్చి వివరించి మంచి ప్రభుత్వం స్టిక్కర్‌ను అంటించారు.

సంబంధిత పోస్ట్