జగ్గయ్యపేట: మర్యాద పూర్వక కలయిక

ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ చైర్మన్ గా నియమితులైన శావల దేవదత్ సోమవారం జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీమంత్రి నెట్టెం రఘురామ్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘురామ్ దేవదత్ ని శాలువాతో సన్మానించారు. నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరువూరులో టిడిపి బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్