మచిలీపట్నం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గా నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మతిన్ ను సమన్వయకర్తగా శనివారం పిసిసి అధ్యక్షురాలు షర్మిల నియమించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల రెడ్డి, గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా పరిశీలకులు మార్నేడి బాబ్జి ధనేకుల మురళీమోహన్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గొల్లు కృష్ణకు శనివారం ఆయన కృతజ్ఞతలు తెలిపారు.