మచిలీపట్నం: విద్యుత్ బకాయిలతో ట్రాన్స్ మిషన్ దెబ్బతిన్నాయి

గత ప్రభుత్వం దుస్థితితో విద్యుత్ బకాయిలతో ట్రాన్స్ మిషన్ దెబ్బతిన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మచిలీపట్నం నగరంలో 5 వ డివిజన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొల్లు రవీంద్ర సూపర్ -6లో భాగంగా గ్యాస్ కనెక్షన్స్ ఈరోజు నుండి ఇస్తున్నామన్నారు. రేపటి నుంచి మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం ద్వారా నియోజకవర్గాల్లో గుంతలు పూడ్చడం కల్వర్టుల నిర్మాణాలు చేసేందుకు చర్చలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్