వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెదపారుపూడి మండలం మోపరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుడమేరు కారణంగా ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్