శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని బందరు డి. ఎస్. పి సుభాన్ హెచ్చరించారు. ఇటీవల పెడన పట్టణంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో శుక్రవారం పెడన పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. డిఎస్పి సుభాష్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన గొడవల్లో ఇరు వర్గాలపై మూడు కేసులు నమోదు చేశామన్నారు. ఈ వివాదంలో కానిస్టేబుల్ కూడా గాయపడటం జరిగిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్