రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుంది

కృష్ణా జిల్లా, పెడన నియోజవర్గం రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. ఆదివారం పెడనలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాలకు 1, 904 ఎకరాలలో పంట వరదలకు నష్టం జరిగిందని, 1725 మంది రైతులకు నష్టపరిహారం కింద రూ.1.90కోట్ల పరిహారం కూటమి ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్