మూగజీవాల స్వైర విహారంతో ఇబ్బందులు

పెడన పురపాలక సంఘం సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ కటకం నాగ కుమారి ప్రసాద్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ మట్టా శివ పావని మరో సభ్యుడు పిచిక సతీష్ లు తమ వార్డుల్లో కుక్కలు, పందులతోపాటు ఆవులు కూడా స్వైర విహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా కుక్కలను నిర్మూలించాలని కోరుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్