ఎమ్మిగనూరు: సాగునీటి సంఘాల ఎన్నికలపై ఎమ్మెల్యే కసరత్తు

కర్నూలు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు డిసెంబరు 8 నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించటంతో ఎన్నికలపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మంగళవారం ఆయా గ్రామాల పార్టీ నాయకులతో సమావేశమై సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. ఓటర్ల జాబితాను సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు. ఎమ్మిగనూరు ఎల్లెల్సీ సబ్‌ డివిజన్ పరిధిలో 17 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కాగా ఎమ్మిగనూరు మండలంలో ఆరు సాగునీటి సంఘాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్