బొబ్బిలి: ఇసుక రవాణాపై జేసీ అరా

బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం కూసుమురు ఇసుక రీచర్ ను బుధవారం జేసీ సెదు మాధవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక రవాణా సక్రమంగా జరుగుతున్నదా లేదా అని అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్ రావు తహసీల్దార్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్