విశాఖ జిల్లా ఇన్-ఛార్జ్ గా చిన్నాల శ్రీనివాసరావు నియామకం

85చూసినవారు
విశాఖ జిల్లా ఇన్-ఛార్జ్ గా చిన్నాల శ్రీనివాసరావు నియామకం
ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం జిల్లా ఇన్-ఛార్జ్ గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నాల శ్రీనివాసరావును నియమించారు. బుధవారం బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామంలో గల కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ డైరెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరి నాయుడు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్