ఒంగోలు: టిడిపి నేతకు వార్నింగ్ ఇచ్చిన జనసేన అధ్యక్షుడు

తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్ కు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్. రియాజ్ శనివారం వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలనేది తమ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కొత్త ధర్మం పాటించాలని, లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్