సోమందేపల్లి: అధైర్య పడకండి మీకు అండగా నేనున్నా: మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్

సోమందేపల్లి ఎంపీటీసీ నాగమణి మామ నారాయణప్పని మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ సోమవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బెంగళూరు బాప్టిస్ట్ ఆస్పిటల్ ఐసియులో నారాయణప్ప చికిత్సపొందుతున్న విషయంను తెలుసుకున్న ఉషాశ్రీచరణ్ నారాయణప్పని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమారుడు శివ కు అధైర్యపడవద్దు ధైర్యంగా వుండు నీకు అండగా నేనున్నా అంటూ భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్