గుజరాత్లో దీపావళి సమయంలో తన ఉద్యోగులకు భారీగా కానుకలు ఇచ్చే వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి పెళ్లి వేడుకకు హాజరయ్యి, వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.