ముద్దులాపురంలో పౌర హక్కుల దినోత్సవం

77చూసినవారు
ముద్దులాపురంలో పౌర హక్కుల దినోత్సవం
పౌర హక్కుల దినోత్సవ సందర్భంగా కూడేరు మండల పరిధిలోని ముద్దుల పురం గ్రామం ఎస్సీ కాలనీలో సమావేశ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ సూర్యప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. సివిల్ రైట్స్ లో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజలు గ్రామంలో డ్రైనేజీ రోడ్ల వ్యవస్థ త్రాగునీటి ఎద్దడి గ్రామంలో కుల వివక్షత ఎలాంటివి లేకుండా కలిసిమెలిసి తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్