గోరంట్ల: వైసిపి నాయకులపై అక్రమ కేసులు సరి కాదు: మాజీ మంత్రి

గోరంట్ల మండలం వానవోలు పంచాయతీ వైసిపి నాయకులు, ఉప సర్పంచ్ బుల్లెట్ బాబు, ఉగ్రరారంపల్లికి చెందిన శ్రీనివాసులు పై గోరంట్ల మండలం బూదిలి వాండ్లపల్లి కివాండ్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రంగప్ప పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసు ఫిర్యాదు చేయడం సరికాదని మాజీ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. గురువారం శంకర్ నారాయణ సీఐ శేఖర్ ని కలసి కేసు విషయమై చర్చించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్